Manchu Lakshmi Speech @ Manam Saitham Press Meet | Kadambari

2018-11-27 2,245

Manam Saitham Press Meet held by Kadambari Kiran. Manchu Lakshmi Chief Guest for this event. Kadambari Kiran, Kona Venkat, Maruthi and Raj Kandukuri were present at the event Manam Saitham Press Meet.and here the Manchu Lakshmi Speech.
నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సంస్థ దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమవంతు సహాయాన్ని అందజేస్తున్నది . ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవా సంస్థ శనివారం మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం చేసింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా విచ్చేసిన మంచు లక్ష్మి చెక్‌లను అందజేశారు.
#ManamSaitham
#ManamSaithamPressMeet
#ManchuLakshmi
#Kadambarikiran